మధిరలో వింత శిశువు జననం! | Strange baby born in Madhira of Khammam | Sakshi
Sakshi News home page

మధిరలో వింత శిశువు జననం!

Published Sun, Oct 19 2014 9:57 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM

Strange baby born in Madhira of Khammam

మధిర: ఖమ్మం జిల్లాలోని మధిరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం వింత శిశువు జన్మించింది. వింత శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
పుట్టిన వెంటనే శిశువు మరణించిందని, తల్లి ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. వింత శిశువు జనం వార్త బయటకు రావడంతో పెద్ద ఎత్తున జనం చూసేందుకు ఆస్పత్రి వద్దకు వచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement