వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో ఐరన్ మాత్రలు వికటించి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన 200 మంది విద్యార్థులు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వరంగల్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో ఐరన్ మాత్రలు వికటించి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన 200 మంది విద్యార్థులు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం విద్యార్థులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
(గీసుకొండ)