ఆటా అధ్యక్షుడిగా సుధాకర్ పెర్కారి | Sudhakar perkari elected as ATA president | Sakshi
Sakshi News home page

ఆటా అధ్యక్షుడిగా సుధాకర్ పెర్కారి

Published Fri, Jan 23 2015 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

Sudhakar perkari elected as ATA president

సాక్షి, హైదరాబాద్: అమెరికా తెలుగు సంఘం(ఆటా) నూతన అధ్యక్షుడిగా సుధాకర్ పెర్కారి ఎన్నికయ్యారు. లాస్‌వేగాస్ నగరంలో ఈ నెల 17న నిర్వహించిన ఎన్నికల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆటా బోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు లాస్‌వేగాస్, కాలిఫోర్నియాలో నివసిస్తున్న 200 మంది తెలుగువారు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు.  కమిటీ కార్యదర్శిగా మాధవి బొమ్మినేని, సభ్యులుగా కరుణాకర్ అసిరెడ్డి, అరవింద్ ముప్పిడి ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement