ఆరు ఎకరాల్లో చెరకు పంట దగ్ధం | sugar crops fired over electric shock | Sakshi
Sakshi News home page

ఆరు ఎకరాల్లో చెరకు పంట దగ్ధం

Published Sun, Nov 15 2015 1:57 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

sugar crops fired over electric shock

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో విద్యుధాఘాతంతో ఆరు ఎకరాల చెరకు పంట దగ్ధమైంది. ఈ ఘటన సదాశివనగర్ మండలం ఉప్పల్‌వాయి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది.

యెన్నం రాములు అనే రైతుకు సంబంధించి నాలుగు ఎకరాలు, రాజయ్య అనే రైతుకు సంబంధించి రెండు ఎకరాల్లో చెరకు పంట కాలి బూడిదైంది. హైటెన్షన్ విద్యుత్ తీగలు పొలంలో చాలా కింది నుంచి వెళుతున్నాయని, వాటి వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement