మానుకోటలో సూట్‌కేస్ కలకలం
Published Mon, Jun 26 2017 2:06 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM
మహబూబాబాద్: జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌లో ఓ సూట్‌కేస్ కలకలం సృష్టించింది. స్థానిక రైల్వే స్టేషన్ నుంచి బస్టాండుకు వెళ్లే రోడ్డులో ఉన్న జయశ్రీ టిఫిన్ సెంటర్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి సూట్‌కేసును వదిలి వెళ్లాడు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. హోటల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.
Advertisement
Advertisement