
నిలిపిఉన్న స్కూటర్
రంగారెడ్డి,శంషాబాద్ రూరల్: మండల పరిధిలోని కేబీదొడ్డి–రాయన్నగూడ రోడ్డు పక్కన ఓ స్కూటర్ పది రోజులుగా అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉంది. ఏపీ 28 ఏఫ్ 9124 నంబర్ గల బజాజ్ చేతక్ వాహనం కేబీ దొడ్డి వైపు వచ్చే మార్గంలో నిలిపి ఉంది. సుమారు పది రోజులవుతున్నా వాహనాన్ని ఎవరూ తీసుకెళ్లడం లేదని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment