హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రిలో హైదరాబాద్ సిటీ పోలీసులు గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులతో పాటు స్థానికులు ఉత్సహంగా పాల్గొన్నారు.
Published Thu, Apr 30 2015 10:26 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM