పీవీ మ్యూజియంను ప్రారంభించిన గవర్నర్‌  | Tamilisai Soundararajan Inaugurated PV Narasimha Rao Museum | Sakshi
Sakshi News home page

పీవీ మ్యూజియంను ప్రారంభించిన గవర్నర్‌ 

Published Mon, Jun 29 2020 3:58 AM | Last Updated on Mon, Jun 29 2020 3:58 AM

Tamilisai Soundararajan Inaugurated PV Narasimha Rao Museum - Sakshi

మ్యూజియం ప్రారంభోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న గవర్నర్‌

సాక్షి, మాదాపూర్‌: మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు మ్యూజియాన్ని వర్చువల్‌ విధానంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం ప్రా రంభించారు. సురభి విద్యాసంస్థల ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని శ్రీ వేంకటేశ్వర గ్రూప్‌ ఆఫ్‌ కళాశాలల ప్రాంగణంలో ఈ మ్యూజియం ఏర్పాటుచేశా రు.  ఈ కార్యక్రమంలో సురభి విద్యాసంస్థల చీఫ్, పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి, పీవీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement