కరీంనగర్ బల్దియాలో కేసీఆర్ జన్మదిన కానుకగా ప్రకటించిన మేయర్
కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పేదలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు నిర్ణరుుంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం నుంచి ఈ పథకం అమలు చేస్తున్నట్లు మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.పేదల ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలుంటే బై నంబర్లు వేసి నల్లా ఇస్తామన్నారు.
రూపాయికే నల్లా కనెక్షన్
Published Wed, Feb 18 2015 4:30 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement