జిల్లా టీడీపీ అధ్యక్షుల పేర్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ జిల్లా అధ్యక్షుల పేర్లు ఖరారు అయ్యాయి. గురువారం రాత్రి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమయ్యా రు. జిల్లా అధ్యక్షుల నియామకంపై కసరత్తు చేశారు. మొత్తం 25 జిల్లాల అధ్యక్షుల పేర్లు ప్రకటించగా, వివిధ కారణాలతో కొన్ని పేర్లు పెండింగ్‌లో పెట్టారు.
01. నిర్మల్– వేలం శ్యాంసుందర్ (మాదిగ),
02. ఆదిలాబాద్– సోయం బాపూరావు (ఎస్టీ–గోండు),
03. మంచిర్యాల– బోడ జనార్దన్ (మాల),
04. ఆసిఫాబాద్– గుళ్లపల్లి ఆనంద్ (పద్మశాలి),
05. నిజామాబాద్– అరికెల నర్సారెడ్డి (రెడ్డి)
06. కామారెడ్డి– సుభాష్‌రెడ్డి (రెడ్డి)
07. పెద్దపల్లి– విజయ రమణరావు (వెలమ),
08. కరీంనగర్– కవ్వంపల్లి సత్యనారాయణ (మాదిగ),
09. జగిత్యాల– ఐలినేని సాగర్‌రావు (వెలమ),
10. సిరిసిల్ల– అన్నంనేని నర్సింగరావు (వెలమ),
11. సంగారెడ్డి– శశికళా యాదవ్‌రెడ్డి (రెడ్డి)
12. సిద్దిపేట– ఒంటేరు ప్రతాప్‌రెడ్డి (రెడ్డి),
13. వికారాబాద్– సుభాష్ యాదవ్ (యాదవ్),
14. రంగారెడ్డి– సామ రంగారెడ్డి (రెడ్డి),
15. మేడ్చల్– తోటకూర జంగయ్య (యాదవ),
16. వరంగల్ రూరల్– గన్నోజు శ్రీనివాసచారి (విశ్వబ్రాహ్మణ),
17. వరంగల్ అర్బన్– ఈగ మల్లేశం (పద్మశాలి),
18. భూపాలపల్లి– గండ్ర సత్య నారాయణరావు (వెలమ),
19.జనగాం– కొండామధుసూదన్‌రెడ్డి (రెడ్డి),
20. సూర్యాపేట్– పటేల్ రమేశ్‌రెడ్డి (రెడ్డి)
21. మెదక్– ఏకే గంగాధరరావు (వెలమ)
22. హైదరాబాద్– ఎంఎన్ శ్రీనివాస్ (మాల),
23. యాదాద్రి– ఎలిమినేటి సందీప్‌రెడ్డి (రెడ్డి),
24. మహబూబాబాద్– చుక్కల విజయ్‌చందర్ (ముదిరాజ్)
25. నల్లగొండ– బిల్యా నాయక్ (లంబాడీ)