ఆలస్యంగా వచ్చారని చితకబాదిన టీచర్ | Teacher beats student for coming late to school in hyderabad | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా వచ్చారని చితకబాదిన టీచర్

Published Tue, Sep 22 2015 11:52 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Teacher beats student for coming late to school in hyderabad

హైదరాబాద్: ఆలస్యంగా వచ్చారంటూ నలుగురు విద్యార్థులను మంగళవారం ఓ టీచర్ చితకబాదారు. ఈ దాడిలో ఒక విద్యార్థి చేయి విరగగా, మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మీర్ పేట గౌతమి స్కూల్లో చోటు చేసుకుంది. దీనికి నిరసనగా స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement