విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారితప్పి ప్రవర్తించాడు. చదువు చెప్పడం మాని ప్రేమ పాఠాలు బోధించాడు. కీచక టీచర్ మాటలను నమ్మి ఓ విద్యార్థిని మోసపోయింది. వరంగల్ జిల్లాలోని చేర్యాలలో ఓ కీచక టీచర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో వంచించి మోసానికి పాల్పడ్డాడు.
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడంటూ డిగ్రీ కాలేజీ లెక్చరర్ రామకృష్ణారెడ్డిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ పేరుతో వంచించిన టీచర్
Published Thu, Nov 6 2014 6:49 PM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement
Advertisement