టెక్నోపెక్సస్ -14 పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం | Techno peksas -14 poster launched kcr | Sakshi
Sakshi News home page

టెక్నోపెక్సస్ -14 పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం

Published Fri, Sep 12 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM

టెక్నోపెక్సస్ -14 పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం

టెక్నోపెక్సస్ -14 పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం

భీమారం : కిట్స్ కళాశాల కంప్యూటర్ సైన్స్ వి భాగం విద్యార్థి వి.ఇంద్రనీల్ రూపొందించిన టెక్నోపెక్సస్ పోస్టర్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటిలో ఈ పోస్టర్‌ను కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోస్టర్‌లో పొందుపరిచిన సాంకేతిక అంశాల గురించి ము ఖ్యమంత్రికి ఇంద్రనీల్ వివరించారు. ఈనెల చివ రి వారంలో కిట్స్‌లో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సును పురస్కరించుకుని ఈ పోస్టర్‌ను రూపొందించినట్లు ఇంద్రనీల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement