టవరెక్కిన యువకుడు | teenager suicide attempts at aramghar | Sakshi
Sakshi News home page

టవరెక్కిన యువకుడు

Published Wed, Jan 28 2015 7:45 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

teenager suicide attempts at aramghar

రంగారెడ్డి: యజమాని తిట్టడంతో మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని విద్యుత్ పోల్ ఎక్కి వీరంగం సృష్టించాడు. బుధవారం యజమాని మందలించడంతో నిజాం అనే వ్యక్తి ఆరాంఘర్ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న 33 కేవీ విద్యుత్ టవరెక్కాడు.

ఫ్యాక్టరీ యజమాని, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వచ్చి తన సమస్యను తీర్చాలని అప్పటివరకు దిగిరానని మారాం చేస్తున్నాడు. అతన్ని దింపడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement