టీ.అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు | Telangana assembly: CPI, CPM gives adjournment motion | Sakshi
Sakshi News home page

టీ.అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు

Published Fri, Mar 20 2015 8:17 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM

Telangana assembly: CPI, CPM gives adjournment motion

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో శుక్రవారం సీపీఎం రెండు అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని సీపీఐ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టింది. మరోవైపు బడ్జెట్ పద్దులపై శాసనసభలో మూడో రోజు చర్చ కొనసాగనుంది. పురపాలక, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల, ఇంధన శాఖల పద్దులకు సంబంధించి నిన్న సభలో చర్చ జరిగిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement