హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, మండలి బుధవారానికి వాయిదాపడ్డాయి. ఉభయ సభలు మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర సర్వేపై సభలో చర్చ జరిగింది. రాష్ట్ర తొలి బడ్జెట్ పై సుధీర్ఘంగా చర్చించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, అధికార టీఆర్ఎస్ సభ్యుల మధ్య మరోసారి వాడివేడి చర్చ జరిగింది.
తెలంగాణ శాసనసభ, మండలి రేపటికి వాయిదా
Published Tue, Nov 11 2014 5:06 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement
Advertisement