తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త | telangana cabinet approves industrial policy | Sakshi

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

Published Wed, Jun 10 2015 8:15 PM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానానికి తెలంగాణ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

కేబినెట్ ఇతర నిర్ణయాలు
* పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి
* ఆధీనంలోని లేని భూములు వేలం వేయాలని నిర్ణయం
* గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం భర్తీకి నిర్ణయం
* నిజామాబాద్ జిల్లా రుద్రారంలో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీ ఏర్పాటుకు పచ్చజెండా
* సర్వీసు కమిషన్ ద్వారా నియామకాలకు అనుమతి
* ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అభ్యర్థుల వయసు సడలింపు పదేళ్లకు పెంపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement