మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ | telangana cabinet meeting today | Sakshi
Sakshi News home page

మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ

Published Tue, Apr 7 2015 5:55 PM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

telangana cabinet meeting today

హైదరాబాద్:  వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ మంగళవారం సాయంత్రం భేటీ కానుంది. వరంగల్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్లపై ఈ భేటీ లో చర్చించనున్నారు. అధేవిధంగా రాష్ట్రంలో తీవ్రవాదుల కదలికలపై కూడా కేబినెట్ లో చర్చిస్తారు. తీవ్రవాద, మావోయిస్టుల కార్యకలాపాల్లో చనిపోయిన పోలీసులకు ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం పెంచనుంది. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement