సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ సమీపంలోని జహంగీర్ పీర్ దర్గాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, మొక్కు చెల్లించుకున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దర్గాకు వచ్చి దర్గాను సందర్శించి, మొక్కు చెల్లించుకుంటానని కేసీఆర్ మొక్కుకున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ జహంగీర్ పీర్ దర్గాను సందర్శించారు. కేసీఆర్ వెంట డిప్యూటీ సీఎం మహముద్ అలీ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment