ఆ క్లాజులతో మా ప్రయోజనాలకు దెబ్బే! | telangana employees oppose kamalanathan committee guidelines | Sakshi
Sakshi News home page

ఆ క్లాజులతో మా ప్రయోజనాలకు దెబ్బే!

Published Mon, Jul 28 2014 2:33 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

ఆ క్లాజులతో మా ప్రయోజనాలకు దెబ్బే! - Sakshi

ఆ క్లాజులతో మా ప్రయోజనాలకు దెబ్బే!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన కోసం నియమించిన కమలనాథన్ కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలపై సచివాలయ తెలంగాణ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మార్గదర్శకాలు తెలంగాణ ఉద్యోగులకు ఏమాత్రం అనుకూలంగా లేవని, అన్నీ ఆంధ్రా ఉద్యోగులకే లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు.

కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఆ మార్గదర్శకాల్లో పెట్టిన ప్రతి క్లాజు తెలంగాణ ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీసేలాగే ఉన్నాయని సచివాలయ తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement