హైదరాబాద్: పది మంది ఐఏఎస్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి...
అపార్డ్ డైరెక్టర్‌గా రేమండ్ పీటర్‌కు అదనపు బాధ్యతలు
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ బదిలీ
మహబూబ్‌నగర్ కొత్త కలెక్టర్‌గా జీడీ ప్రియదర్శిని
ఖమ్మం జిల్లా కొత్త కలెక్టర్‌గా కె.ఇలంబర్తి
నిజామాబాద్ జిల్లా కొత్త కలెక్టర్‌గా రొనార్డ్ రాస్
స్త్రీ శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌గా అమరపాళి నియామకం
ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్‌గా జె.నివాస్‌కు అదనపు బాధ్యతలు
నల్లగొండ జాయింట్ కలెక్టర్‌గా ప్రీతిమీనా
వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా హరినారాయణ్ నియామకం
నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు బదిలీ
10 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు
Published Wed, Jul 30 2014 5:08 PM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM
Advertisement
Advertisement