తెలంగాణలో ఒకేరోజు సామాజిక సర్వే | telangana govt decide to conduct social survey in one day | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఒకేరోజు సామాజిక సర్వే

Published Wed, Jul 30 2014 5:29 PM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

తెలంగాణలో ఒకేరోజు సామాజిక సర్వే

తెలంగాణలో ఒకేరోజు సామాజిక సర్వే

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఒకేరోజు సామాజిక, ఆర్థిక స్థితిగతులపై సర్వే చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక సర్వే ఆధారంగానే ప్రభుత్వ పథకాల లబ్దిదారులను గుర్తించనున్నారు.

తెలంగాణలో సమగ్ర, ఆర్థిక, సామాజిక సర్వేపై సలహాదార్లు, అన్ని శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సమావేశమయ్యారు. ప్రతి పౌరుడు, కుటుంబం సర్వేలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement