హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి నుంచి రిటైరవుతున్న 17 మంది ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ స్వామి గౌడ్ వీడ్కోలు పలికారు. 10 రోజుల పాటు జరిగిన శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. శాసనమండలిలో 7 బిల్లులకు ఆమోదం లభించింది. 3 తీర్మానాలపై చర్చ చేపట్టారు. 41.50 గంటల పాటు మండలిలో చర్చ జరిగింది.