తెలంగాణ ఎంపీపీ ఎన్నికల విజేతలు | telangana MPP winners | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎంపీపీ ఎన్నికల విజేతలు

Published Sun, Jul 13 2014 7:01 PM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

telangana MPP winners

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన ఎంపీపీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. వరంగల్, కరీంనగర్ ,రంగారెడ్డి, నల్లగొండ,నిజామాబాద్ తదితర జిల్లాల్లోని పలు మండలాల్లో అధ్యక్ష పీఠాలు ఖరారయ్యాయి. వరంగల్ జిల్లాలోని వెంకటాపురం, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, నల్లబెల్లి మండలాలకు ఎన్నికలు జరగ్గా,  హన్మకొండ, మహబూబాబాద్ ఎంపీపీల ఎన్నిక వాయిదాపడింది. కోరం లేక వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. తెలంగాణలోని ఎంపీపీ అభ్యర్థులుగా ఎన్నికైన వివరాలు ఇలా ఉన్నాయి..


నల్లగొండ జిల్లా
ఆత్మకూరు(ఎస్‌) ఎంపీపీగా కె.లక్ష్మి(టీఆర్ఎస్)
మునగాల ఎంపీపీగా ఎన్‌.ప్రమీల (కాంగ్రెస్)

వరంగల్‌ జిల్లా
వెంకటాపురం ఎంపీపీగా మేకల పద్మ(కాంగ్రెస్‌)
జనగామ ఎంపీపీగా బి.యాదగిరి (టీఆర్ఎస్ రెబల్ )
స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎంపీపీగా జగన్‌మోహన్‌రెడ్డి (టీఆర్ఎస్)

రంగారెడ్డి జిల్లా
కులకచర్ల ఎంపీపీగా జి.అరుణమ్మ (టీఆర్ఎస్)

కరీంనగర్‌ జిల్లా
మహముత్తారం ఎంపీపీగా భాగ్య (టీఆర్ఎస్)
ముత్తారం ఎంపీపీగా ఎ.చంద్రమౌళి (టీఆర్ఎస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement