చెరువులకు నేటి నుంచి టెండర్ల ప్రక్రియ | Tendering process ponds from today | Sakshi
Sakshi News home page

చెరువులకు నేటి నుంచి టెండర్ల ప్రక్రియ

Published Mon, Dec 1 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

Tendering process ponds from today

సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు టెండర్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 200 చెరువులకు టెండర్లు పిలవనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అంచనాలు సిద్ధం చేసిన మరో 1,200 నుంచి 1500 చెరువులకు టెండర్లు పిలవొచ్చని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. అంచనాలను స్క్రూటినీ చేసిన చెరువులకు జిల్లాల వారీగా ఎస్‌ఈలే టెండర్లను ఖరారు చేస్తారన్నారు. సోమవారం నాటి టెండర్లన్నీ రూ.కోటికి మించనివేనన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement