అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published Thu, Dec 31 2015 11:54 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

The farmer commits suicide

నల్లగొండ జిల్లా హాలియా మండలం అనుములకు చెందిన ఓ పత్తి రైతు అప్పుల భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన కృష్ణయ్య(60) తనకున్న ఆరెకరాల్లో పత్తి సాగు చేశాడు. అయితే, ఈ ఏడాది పత్తి దిగుబడులు సరిగ్గా రాలేదు. పెపైచ్చు మంచిధర కూడా లభించకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దాదాపు రూ.5 ల క్షల వరకు అప్పులున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని తనువు చాలించాడు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement