ఎర్రగడ్డలో నిర్మించ తలపెట్టిన కొత్త సచివాలయానికి బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది.
సాక్షి, హైదరాబాద్: ఎర్రగడ్డలో నిర్మించ తలపెట్టిన కొత్త సచివాలయానికి బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. దాన్ని రూ.500 కోట్లతో ఏడు బ్లాకులుగా నిర్మించాలని రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదించడం తెలిసిందే. ఛాతీ ఆస్పత్రి పక్కనే ఉన్న మానసిక చికిత్సాలయం స్థలంలో ఐఏఎస్ అధికారుల గృహ సముదాయాన్ని నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినా తాజా బడ్జెట్‌లో దానికి కేటాయింపులేమీ చేయలేదు.