ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి | The residential school student killed | Sakshi
Sakshi News home page

ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి

Published Wed, Jan 27 2016 4:35 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

The residential school student killed

వరంగల్ జిల్లా ఏటూరునాగారం గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహం విద్యార్థి అనారోగ్యంతో బుధవారం ఉదయం మృతి చెందాడు. కడుపునొప్పితో బాధపడుతున్న ఏడవ తరగతి విద్యార్థి భూక్యా రాయషెల్‌ను సిబ్బంది ఏటూరు నాగారం ఆస్పత్రికి బుధవారం ఉదయం తీసుకెళ్లారు. కొద్దిసేపటికే అతడు మృతి చెందాడు. కామెర్ల వ్యాధి వల్లే మృతి చెందినట్టు సమాచారం. తమకు సమాచారం అందించకుండానే తమ కుమారుడ్ని ఆస్పత్రికి తరలించారని మృతుడి తండ్రి భూక్యా బీకోజీ ఆరోపించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement