నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలం సాంబాపూర్ గ్రామం వద్ద గుంతలో పడి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలం సాంబాపూర్ గ్రామం వద్ద గుంతలో పడి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కోటగిరి గ్రామానికి చెందిన శ్యాం(28) సోమవారం మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్తూ సాంబాపూర్ వద్ద కల్వర్టు కోసం తవ్విన గుంతలో పడ్డాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు.