ఉత్తమ ఉపాధ్యాయులు వీరే... | They are Best teachers | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఉపాధ్యాయులు వీరే...

Published Mon, Sep 5 2016 3:51 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

ఉత్తమ ఉపాధ్యాయులు వీరే... - Sakshi

ఉత్తమ ఉపాధ్యాయులు వీరే...

- 2016కి 31 మందిని ఎంపిక చేసిన విద్యాశాఖ
- 8న అవార్డుల ప్రదానం
 
 సాక్షి, హైదరాబాద్:
2016 సంవత్సరానికిగాను రాష్ట్రం లో 31 మంది టీచర్లను పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. అందులో 17 మంది ప్రస్తుతం పని చేస్తున్న ప్రభుత్వ టీచర్లను ఎంపికచేయగా.. మరో 14 మంది టీచర్లు, రిటైర్డ్ టీచర్లను నేషనల్ ఫౌండేషన్ టీచర్స్ వెల్ఫేర్ కేటగిరీ కింద ఎంపిక చేసింది. వారందరికి ఈనెల 8న (5న వినాయక చవితి అయినందున) ఉదయం 11 గంటలకు రవీంద్ర భారతిలో నిర్వహించనున్న టీచర్స్ డే సందర్భంగా అవార్డులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా అందించేందుకు చర్యలు చేపట్టింది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కింద ఆయా టీచర్లకు రూ. 10 వేల నగదు అందజేయడంతోపాటు గోల్డ్ కోటెడ్ సిల్వర్ మెడల్, సర్టిఫికెట్  ఇచ్చి సన్మానించనున్నట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ తెలిపారు.

 ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూ కింద అవార్డులకు ఎంపికైనవారు
 1. వి.గురునాథరావు, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్), జెడ్పీహెచ్‌ఎస్ కంబాలపల్లి, వరంగల్
 2. మోహన్‌రావు, స్కూల్ అసిస్టెంట్ (బయాలాజికల్ సైన్స్), జీహెచ్‌ఎస్, జుమ్మేరాత్‌పేట్, ఆదిలాబాద్
 3. పి.ప్రభాకర్‌రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్),  జెడ్పీహెచ్‌ఎస్ ఎంజేపల్లి, ఖమ్మం
 4. చికోటి మహేశ్వర్, స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్‌ఎస్ సముద్రాల, కరీంనగర్
 5. జి.ప్రభాకర్, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్), జెడ్పీహెచ్‌ఎస్ బినోల, నిజామాబాద్
 6. ఎండీ ఖలీల్ అహ్మద్, స్కూల్ అసిస్టెంట్ (సోషల్), గవర్నమెంట్ హై స్కూల్ (గర్ల్స్), కొన ్హపాలమూర్, మహ బూబ్‌నగర్
 7. ఖాజా తఖ్వియుద్దీన్, స్కూల్ అసిస్టెంట్ (బయాలాజికల్ సైన్స్), జీహెచ్‌ఎస్, మౌఝామ్‌షామి, హైదరాబాద్ 8. కె.దేవేందర్, రిటైర్డ్ హెడ్‌మాస్టర్, ఎయిడెడ్ హైస్కూల్ సింగరేణి కాలరీస్ కొత్తగూడెం, ఖమ్మం
 9. బి.రాధాకృష్ణమూర్తి, ఎస్‌జీటీ, ఎంపీపీఎస్, కొనిజెర్ల, ఖమ్మం
 10. ఆర్.నరేందర్, ఎస్‌జీటీ, ఎంపీయూపీఎస్, తీగారం, వరంగల్ 11. ఆర్.సతీశ్‌బాబు, ఎస్‌జీటీ, ఎంపీపీఎస్ బుర్కపిట్టతండా, నల్లగొండ 12. సయ్యద్ సంధానీ, ఎస్‌జీటీ, ఎంపీయూపీఎస్, నర్సాపూర్, మెదక్ 13. డి.మోహన్‌దాస్, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, ఎంపీపీఎస్ మల్లారం, కరీంనగర్
 14. కె.పి. జ్యోతి, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, జీపీఎస్ తెలుగు మీడియం, నాంపల్లి, హైదరాబాద్
 
 అవార్డు గ్రహీతలు...
 1. ఎ. శ్రీనివాస భత్తార్, పీజీ హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ జీల్ల చెరువు, ఖమ్మం
 2. జి.వెంకటేశ్వర్లు, గ్రేడ్-2 హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ (బీ) నారాయణ్‌పూర్, నల్లగొండ
 3. డి.రామకుమారి, పీజీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ ఉప్పరపల్లి, వరంగల్
 4. టి.అనురాధ, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, ఎంపీపీఎస్ వెట్టెం, మహబూబ్‌నగర్
 5. ఎం.వెంకటేశ్వర్లు నాయక్, స్కూల్ అసిస్టెంట్(సోషల్), జెడ్పీహెచ్‌ఎస్ వల్లూర్, మహబూబ్‌నగర్
 6. బి.ఆచయ్య, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, ఎంపీపీఎస్ సత్తుపల్లి, ఖమ్మం
 7.ఎస్.మురళి, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, పీఎస్ అనాజిపురం, నల్లగొండ
 8. శ్రీనివాసులు, స్కూల్ అసిస్టెంట్ (బయలాజికల్ సైన్స్), జెడ్పీహెచ్‌ఎస్ జగత్‌పల్లి, మహబూబ్‌నగర్
 9. కె.రాజమౌళి, స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్), జెడ్పీహెచ్‌ఎస్, జన్నారం, ఆదిలాబాద్
 10. మాధురి, స్కూల్ అసిస్టెంట్ (బయాలాజికల్ సైన్స్), జెడ్పీహెచ్‌ఎస్ మంబాపూర్, రంగారెడ్డి
 11. బి.ప్రభాకర్, పీజీటీ (బయాలాజికల్ సైన్స్), బీసీ రెసిడెన్షియల్ స్కూల్ (బాయ్స్), తునికి, మెదక్
 12. ఎ.శ్రీనివాసరావు, ఎస్‌జీటీ, ఎస్సీ ఎయిడెడ్ హైస్కూల్, ఇల్లందు, ఖమ్మం
 13. సీహెచ్ చలపతి, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, ఎంపీపీఎస్ చిన్న పెండ్యాల (ఎస్సీ/బీసీ కాలనీ), వరంగల్
 14. ఎస్.సంతోశ్‌కుమార్, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్ ఎం, ఎంపీపీఎస్ అంకోలి, ఆదిలాబాద్
 15. రామచంద్రయ్య, స్కూల్ అసిస్టెంట్ (తెలుగు), జెడ్పీహెచ్‌ఎస్ వస్పుల్, మహబూబ్‌నగర్
 16. ఎండీ అన్వర్, స్కూల్ అసిస్టెంట్ (హిందీ), గవర్నమెంట్ హైస్కూల్ హన్మకొండ, వరంగల్
 17. జి.రమేశ్‌రెడ్డి, స్కూల్ అసిస్టెంట్
 (ఫిజికల్ ఎడ్యుకేషన్), జెడ్పీహెచ్‌ఎస్ కుషాయిగూడ, రంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement