
సాక్షి, వేములవాడ: గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసిన ఆది శ్రీనివాస్‌కు ప్రస్తుత బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అప్పుడు మద్దతు పలుకుతూ ప్రచారం నిర్వహించారు. నాటి మిత్రులు నేడు ప్రత్యర్థులుగా పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆది శ్రీనివాస్ పోటీ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నుంచి ప్రతాప రామకృష్ణ బరిలో నిలవనున్నారు. బుధవారం పాతమిత్రులు ఇలా కలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment