ఇబ్రహీంపట్నంలో బ్యాంకు లూటీకి దొంగల విఫలయత్నం | Thieves attempt to steal in Sahakara bank | Sakshi
Sakshi News home page

ఇబ్రహీంపట్నంలో బ్యాంకు లూటీకి దొంగల విఫలయత్నం

Published Sun, Jan 11 2015 6:14 AM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM

Thieves attempt to steal in Sahakara bank

రంగారెడ్డి: ఇటీవల కాలంలో బ్యాంకులు, ఏటీఎంలపై కన్నెసిన దొంగలు చోరీలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఏటీఎంలను ధ్వంసం చేయటం, అందులో నగదును దొంగలించడం వారికి పారిపాటి అయిపోయింది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం సహకార బ్యాంక్లో దుండగులు చోరీకి విఫలయత్నం చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. అయితే దొంగల అలికిడిని గమనించిన స్థానికులు అక్కడికి రావడంతో దుండగులు కారు వదిలి పరారైనట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement