మూడు గ్రానైట్ లారీలు సీజ్ | three granite lorries were seized | Sakshi
Sakshi News home page

మూడు గ్రానైట్ లారీలు సీజ్

Published Sat, Mar 14 2015 8:15 PM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM

మూడు గ్రానైట్ లారీలు సీజ్

మూడు గ్రానైట్ లారీలు సీజ్

కరీంనగర్: సుల్తానాబాద్ మండలంలోని తొగర్రాయి, కదంబాపూర్ గ్రామాల నుండి శనివారం ఓవర్‌లోడ్‌తో వెళుతున్న మూడు గ్రానైట్ లారీలను సీజ్ చేసినట్లు విజిలెన్స్ సీఐ సుధాకర్‌రావు తెలిపారు. వివరాలు....నిబంధనలకు వ్యతిరేకంగా లారీల్లో గ్రానైట్‌ను రవాణా చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు ఈ దాడులు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
(సుల్తానాబాద్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement