8 టేకు దుంగలు స్వాధీనం
Published Mon, Jan 18 2016 11:40 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
తిర్యాని: ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం మొర్రిగూడ అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎఫ్‌ఎస్‌ఓ రవికుమార్ సోమవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న 8 దుంగలను పట్టుకున్నారు. వాహనంలోని వ్యక్తులు కారును పరారయ్యారు. దుంగలను, కారును అటవీశాఖ సీజ్ చేసి కార్యాలయానికి తరలించారు.
Advertisement
Advertisement