సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గాంధేయవాది అన్నాహజారే శనివారం నగరానికి వస్తున్నట్టు ‘సాయి దేశం-గాంధీ మార్గం’ సంస్థ తెలిపింది. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలోని ఛత్రపతి శివాజీ (నాగార్జున) మైదానంలో జరిగే కార్యక్రమంలో, స్థానిక సాహెబ్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో గాంధీ విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొంటారని వివరించింది.
నేడు నగరానికి హజారే
Published Sat, Dec 6 2014 7:45 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement