మిల్క్ వ్యాన్ బీభత్సం | toddler dies in road accident | Sakshi
Sakshi News home page

మిల్క్ వ్యాన్ బీభత్సం

Published Sat, Nov 14 2015 7:19 AM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM

toddler dies in road accident

హైదరాబాద్: మిల్క్ వ్యాన్ శనివారం ఉదయం బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన వ్యాన్ అదుపు తప్పి బస్టాండ్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.  ఈ సంఘటన హైదరాబాద్లోని జవహర్ నగర్లో చోటు చేసుకుంది. 

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement