
దిగ్విజయ్ సింగ్ కీలక భేటీ
రానున్న శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీపీసీసీ గురువారం సమావేశమైంది.
దీంతోపాటు నేతల మధ్య లోపించిన సమన్వయం, జానా మెతక వైఖరి వంటి అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు. సాయంత్రం వరకు సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక‍్రమార్క, జానారెడ్డి, తదతదిరులు హాజరయ్యారు.