సైబరాబాద్‌కు 18 మంది ఏఎస్‌ఐల బదిలీ | transfer of 18 ASI officers to sibarabad | Sakshi
Sakshi News home page

సైబరాబాద్‌కు 18 మంది ఏఎస్‌ఐల బదిలీ

Published Fri, Oct 10 2014 11:38 PM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM

transfer of 18 ASI officers to sibarabad

ధారూరు: రంగారెడ్డి జిల్లా నుంచి సైబరాబాద్‌కు 18 మంది ఏఎస్‌ఐలు బదిలీ అయ్యారు. జిల్లా ఎస్పీ రాజకుమారి ఏఎస్‌ఐల బదిలీ జాబితాను జారీచేశారు. బదిలీ ఉత్తర్వులు ఈనెల 8న జారీ అయ్యాయి. ధారూరు పీఎస్‌లో పనిచేస్తున్న ఏఎస్‌ఐలు ఎం. శ్రీనివాస్, డి. రామకృష్ణలు, బషిరాబాద్ నుంచి సయ్యద్ నజీర్ మియా, మర్పల్లి పీఎస్ నుంచి ఎం. శ్యామ్‌రావు, జిల్లా ఉమెన్ పీఎస్ నుంచి ఎండీ మొహినుద్దీన్, శంకర్‌పల్లి నుంచి నర్సింహారెడ్డి, కె. మోహన్‌రెడ్డి, చేవెళ్ల నుంచి కె. నర్సింహులు, మోమిన్‌పేట్ నుంచి పుల్లారెడ్డి, జిల్లా సీసీఎస్ నుంచి ఎం. ఆంజనేయులు, షాబాద్  నుంచి సుబ్రహ్మణ్యం, ఎన్. నారాయణరావులు, కరణ్‌కోట్ నుంచి ఎస్.వేణుగోపాల్‌రెడ్డి, నవాబుపేట్ నుంచి ఇ. తిరుపతిరెడ్డి, పి. రాంరెడ్డిలు, మర్పల్లి నుంచి బి. శ్రీధర్‌రావు, పరిగి నుంచి దేవేందర్,  చెన్‌గోముల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎం. శ్రీశైలంగౌడ్‌లు సైబరాబాద్‌కు బదిలీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement