'రాత పరీక్షలో అవకతవకల్లేవు' | Transparently conducts singareni junior assistant exams says officers | Sakshi
Sakshi News home page

'రాత పరీక్షలో అవకతవకల్లేవు'

Published Thu, Nov 12 2015 6:50 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

Transparently conducts singareni junior assistant exams says officers

హైదరాబాద్: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామక పరీక్ష పూర్తి పారదర్శకంగా జరిగిందని సింగరేణి, జేఎన్టీయూ అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో అవినీతి ఆరోపణలపై జరుగుతున్న ప్రచారం నిరాధారమైనవని వారు చెప్పారు. అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్మెంట్ రాతపరీక్షలో అవకతవకలు జరిగినట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వివరణ ఇవ్వడానికి సింగరేణి అధికారులు, జేఎన్టీయూ అధికారులతో కలిసి గురువారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

కానీ సీఐడీ విచారణకు సిద్ధమేనా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement