శ్రీకాంతాచారికి ఘన నివాళి | Tributes to srikanthachari | Sakshi
Sakshi News home page

శ్రీకాంతాచారికి ఘన నివాళి

Published Thu, Dec 3 2015 4:55 PM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

Tributes to srikanthachari

మోత్కూర్: తెలంగాణ ఉద్యమంలో అశువులుబాసిన శ్రీకాంతాచారికి నల్లగొండ జిల్లాలో గురువారం ఘనంగా నివాళ్పురించారు. శ్రీకాంతాచారి ఆరో వర్థంతి సందర్భంగా మోత్కూర్లో మంత్రి జగదీశ్వరరెడ్డి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీకాంతాచారి తల్లిదంద్రులు శంకరమ్మ, వెంకటాచారి మాట్లాడుతూ... తమ కుమారుని జయంతి, వర్థంతులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిషోర్తో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement