ఐపీఎస్‌ల శిక్షణాతరగతులు తాత్కాలికంగా నిలిపివేత | trining clases of ips put them off | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌ల శిక్షణాతరగతులు తాత్కాలికంగా నిలిపివేత

Published Mon, Feb 23 2015 11:29 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

trining clases of ips put them off

హైదరాబాద్ : స్వైన్‌ప్లూ కారణంగా నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న ఐపీఎస్‌లకు శిక్షణా తరగతులను తాత్కాళికంగా వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా శిక్షణలో ఉన్న 40 మంది ఐపీఎస్‌ల నుంచి రక్త నమూనాలను సేకరించారు.

 

ఆ నమూనాలను ల్యాబ్‌లకు పంపించి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే శిక్షణా తరగతులను తాత్కాళికంగా వాయిదా వేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement