చౌటుప్పల్ : ప్లీనరీకి వెళ్తున్న నాయకులు
సంస్థాన్‌నారాయణపురం : హైదరాబాద్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్ ప్లీనరీకి మండల కేంద్రం నుంచి పలువురు టీఆర్‌ఎస్ నాయకులు తరలివెళ్లారు. హైదరాబాద్‌కు వెళ్లిన వారిలో మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బోల్ల శివశంకర్, పాశం ఉపేందర్‌రెడ్డి, చండూరు మార్కెట్ చైర్మన్ కరంటోతు జగ్రాంనాయక్, రాచకొండ రాజు, నలపరాజు రమేష్, కడ్తాల కృష్ణ, సుర్వి యాదయ్య, వీరమళ్ల వెంకటేష్, పందుల శంకరయ్య ఉన్నారు.
మోత్కూరు : హైదరాబాద్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్ ప్లీనరీని శుక్రవారం మోత్కూరు నుంచి పలువురు నాయకులు తరలివెళ్లారు. హైదరాబాద్‌కు వెళ్లిన వారిలో టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కొణతం యాకూబ్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పొన్నెబోయిన రమేష్, ఎంపీటీసీ జంగ శ్రీను, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ కొండ సోమల్లు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు నిమ్మల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడు బయ్యని పిచ్చయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు దబ్బటి శైలజ, పట్టణ అధ్యక్షురాలు కట్ట ఇంద్రజ్యోతి, మార్కెట్ డైరెక్టర్ బొల్లపల్లి వెంకటయ్య, ఓయూ జేఏసీ నాయకులు మర్రి అనిల్, నాయకులు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : హైదరాబాద్‌లోని కొంపెల్లిలో శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీకి మండలంలోని టీఆర్‌ఎస్ నాయకులు శుక్రవారం భారీగా తరలి వెళ్లారు. హైదరాబాద్‌కు వెళ్లిన వారిలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ వెస్ చైర్మన్ చిరందాసు ధనుంజయ, గ్రంథాలయ చైర్మన్ ఊడుగు మల్లేష్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఊడుగు శ్రీనివాస్, ముత్యాల భూపాల్‌రెడ్డి, చింతల దామోదర్‌రెడ్డి, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, గుండెబోయిన అయోధ్య, ముప్పిడి శ్రీనివాస్, దేవరపల్లి గోవర్ధన్‌రెడ్డి, కొత్త పర్వతాలు, జింకల కృష్ణ, సుర్వి మల్లేష్, ఎండి.బాబాషరీఫ్, వీరమళ్ల సత్తయ్య, డీఆర్. రాము, బొడిగె బాలకృష్ణ, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, శంకర్, ఖలీల్ ఉన్నారు.
రామన్నపేట : హైదరాబాద్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్ ప్లీనరీకి రామన్నపేట నుంచి పలువురు నాయకులు శుక్రవారం తరలివెళళ్లారు. పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ప్లీనరీకి వెళ్లిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు గంగుల వెంకటరాజిరెడ్డి, జినుకల ప్రభాకర్, బందెల రాములు, బత్తుల కృష్ణగౌడ్, గంగుల కృష్ణారెడ్డి, సోమనబోయిన సుధాకర్‌యాదవ్, ఆకవరపు మధుబాబు, ముక్కాముల దుర్గయ్య, రామిని రమేష్, గుత్తా నర్సిరెడ్డి, జెల్లా వెంకటేశం, ఎడ్ల మహేందర్‌రెడ్డి, నంద్యాల భిక్షంరెడ్డి, లక్ష్మణ్, ఎండీ నాజర్, పురుషోత్తంరెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment