సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ సెకండియర్‌లో చేరేందుకు ఈ నెల 6న నిర్వహించిన ఈ–సెట్ ఫలితాలు శని వారం విడుదల కానున్నాయి. ఈ మేరకు సెట్ కమిటీ అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది.
Published Fri, May 19 2017 2:17 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM