టీఎస్‌ సెట్‌ గడువు పెంపు | TS increment is set to expire | Sakshi
Sakshi News home page

టీఎస్‌ సెట్‌ గడువు పెంపు

Published Mon, Mar 20 2017 6:11 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

TS increment is set to expire

హైదరాబాద్‌: టీఎస్‌ సెట్‌-2017 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు సెట్‌ సభ్య కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్‌ మేరకు ఈనెల 20గా పేర్కొన్నప్పటికీ అభ్యర్థుల సౌకర్యార్థం ఈనెల 27వరకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించి, అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement