310 హాస్టల్‌ వెల్ఫేర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ | tspsc issues job notification for hostel welfare officers posts | Sakshi
Sakshi News home page

310 హాస్టల్‌ వెల్ఫేర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Published Wed, Jan 31 2018 2:54 AM | Last Updated on Wed, Jan 31 2018 2:54 AM

tspsc issues job notification for hostel welfare officers posts

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన, బీసీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న 310 గ్రేడ్‌–1, గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో గ్రేడ్‌–1 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–4, గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–87, బీసీ సంక్షేమ శాఖలో గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–219 పోస్టులు భర్తీ చేయనుంది. దరఖాస్తులను ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు స్వీకరించనున్నారు. మరిన్ని వివరాలను  www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement