నగరంలో కోడిపందేలు: ఇద్దరి అరెస్ట్ | Two arrested for betting on Cockfight | Sakshi
Sakshi News home page

నగరంలో కోడిపందేలు: ఇద్దరి అరెస్ట్

Published Thu, Jan 14 2016 7:09 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM

నగరంలో కోడిపందేలు: ఇద్దరి అరెస్ట్ - Sakshi

నగరంలో కోడిపందేలు: ఇద్దరి అరెస్ట్

హయత్‌నగర్ : సంక్రాంతి వచ్చిందంటే.. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేల సందడి అంతా ఇంతా కాదు. క్రమక్రమంగా ఆ సంస్కృతి మిగతా తెలుగు ప్రాంతాలకు కూడా పాకుతుంది. తాజాగా గురువారం సాయత్రం నగరంలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదిరాజ్ కాలనీలో కోడిపందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు పందెం రాయుళ్లతోపాటు, 2 ద్విచక్రవాహనాలు, 6 పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement