బైక్‌లు ఢీ: ఇద్దరు యువకులు మృతి | Two die in rod accident | Sakshi
Sakshi News home page

బైక్‌లు ఢీ: ఇద్దరు యువకులు మృతి

Published Thu, Jan 14 2016 5:04 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Two die in rod accident

దండేపల్లి (ఆదిలాబాద్) : రెండు మోటారుసైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృత్యువాతపడగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామ సమీపంలో గురువారం సాయత్రం 4.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement