పొల్యూషన్ చెకింగ్ వాహనాన్ని ఢీకొన్న బైక్ | two injured in bike accident | Sakshi

పొల్యూషన్ చెకింగ్ వాహనాన్ని ఢీకొన్న బైక్

Feb 22 2015 6:25 PM | Updated on Aug 25 2018 5:39 PM

పొల్యూషన్ చెకింగ్ వాహనాన్ని మల్లాపూర్ వద్ద ఓ బైక్ ఢీ కొంది.

రంగారెడ్డి(ఉప్పల్): పొల్యూషన్ చెకింగ్ వాహనాన్ని మల్లాపూర్ వద్ద ఓ బైక్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు, యువతి తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమించటంతో 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిద్దరూ స్పృహలో లేకపోవడం వల్ల పూర్తి వివరాలు తెలియరాలేదు. నాచారం నుండి ఎన్‌ఎఫ్‌సీ వైపు బైక్ మీద వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement