వరంగల్ జిల్లా మంగపేట మండలం జాకారం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. గామ సమీపంలో రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఇసుక లారీని బైక్ ఢీకొనటంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో పాల్సాబ్‌పల్లికి చెందిన నర్సింహారెడ్డి(30), ములుగుకు చెందిన శ్రవణ్(25) అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
Published Sat, Jan 16 2016 11:52 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement