ఉపాయంతో ఉపశమనం.. | umbrella for sun protection in khammam | Sakshi
Sakshi News home page

ఉపాయంతో ఉపశమనం..

Published Thu, Apr 19 2018 12:04 PM | Last Updated on Thu, Apr 19 2018 12:04 PM

umbrella for sun protection in khammam - Sakshi

గొడుగు అమర్చుకుని ద్విచక్రవాహనంపై వెళుతున్న రాందాస్‌   

భానుడు భగభగ మండిపోతున్నాడు.. పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లాలంటే హడలిపోవాల్సిందే. కూసుమంచి మండలానికి చెందిన బానోత్‌ రాందాసు అనే వ్యక్తికి ఓ ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఇలా బండికి గొడుగు అమర్చుకున్నాడు. ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నాడు.       – ఖమ్మంఅర్బన్‌  
           

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement